గణతంత్ర దినోత్సవ సుభాకాంక్షలు

republic day wishes

దేశం మనదే తేజం మనదే..
ఎగురుతున్న జెండా మనదే..
నీతి మనదే జాతి మనదే..
ప్రజల అండదండా మనదే..

ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా..
దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళా..

వందేమాతరం అందామందరం..
వందేమాతరం అందామందరం..

జై హింద్!
Share

REPUBLIC DAY WISHES IN ENGLISH

గణతంత్ర దినోత్సవం గురించి మరిన్ని ఆసక్తికర వివరాల

1949, నవంబరు 26 న భారత రాజ్యాంగం ఆమోదించబడింది. భారత రాజ్యాంగం, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ వ్యవస్థతో జనవరి 26, 1950న అమల్లోకి వచ్చింది, మరియు మన దేశం, ఒక స్వతంత్ర రిపబ్లిక్గా మారింది.
26 జనవరి గణతంత్ర దినోత్సవంగా ఎన్నుకోబడింది ఎందుకంటే, 1930 లో, బ్రిటీష్ పాలన అందించిన డొమినియన్ హోదాను వ్యతిరేకిస్తూ, ఇండియన్ ఇండిపెండెన్స్ (పూర్ణ స్వరాజ్) డిక్లరేషన్ ను, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్చే ఇదే రోజు (అనగా 26 జనవరి 1930) ప్రకటించింది.
అందువలన అదే తేదీని గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం . ఐతే రాజ్యాంగం రాకముందు, మన దేశం "1930 భారత ప్రభుత్వ చట్టం" క్రింద నడిచేది.